కీర్తి సురేష్ ఉత్తమ జాతీయ నటి || Keerthy Suresh Best National Actress
2019-09-20 4
‘జాతీయ చలన చిత్ర అవార్డుల’ను ఆగస్ట్ 9న ప్రకటించారు. మహానటి ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు దక్కించుకోవడమే కాకుండా ఆ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేష్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది. #KeerthySuresh #BestActress